పోషకాహార లోపం వల్ల చోటు చేసుకునే సంకేతాలు, ప్రమాదకరమైన పరిమాణాల గురించి మరియు తీసుకోవాల్సిన చర్యల గురించి సమాజాన్ని ప్రోత్సహించడం మరియు పోషకాహార లోపాన్ని నిరోధించుకోవడానికి చేయగల సరళమైన పనుల గురించి వివరించడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశ్యం.
1. పోషకాహార లోపాలకు సంబంధించిన సూచనలు, పరిమాణాలు మరియు నిరోధం
2. ప్రసూతి పూర్వ: గర్భధారణ సమయంలో సంరక్షణ:
3. ఆరునెలల తరువాత తల్లిపాలు మరియు ఆహారాలు
4. పోషకాహార నష్టాన్ని నిరోధించడానికి వాగ్ధానము చేయడం
సమాజంలోని అధిక సంఖ్యాకులకు ఇది ఉద్దేశించబడింది.
అందించిన వారు: మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం మరియు ఇతర అభివృద్ధి భాగస్వాముల యొక్క క్రియాత్మక మద్దతుతో
http://healthphone.org